SSC Group B notification

ssc govt jobs 2025- Telugu jobastra

Group -B ఆఫీసర్ ఉద్యోగాలు

central ssc govt jobs ఈ నోటిఫికేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులకు ఏది మంచి అవకాశం. గ్రూప్ బి ఉద్యోగం అంటే సెంట్రల్ పెర్మనెంట్ ఉద్యోగ్యం. ఈసారి ఇందులో వెయ్యకు పైనే జాబ్స్ ఇచ్చారు.ఏవి కూడా ఎక్కువగా మన సౌత్ ఇండియా లోనే పోస్టింగ్ ఉంటాయి. best ssc govt jobs 2025

Exam Dates

Paper 1 ; october 27-31 , 2025

Paper 1 ; 2026 1st month

Total Jobs ; ssc govt jobs 2025

Jobs – 1340 vacancies

జూనియర్ ఇంజినీర్ కి సంబందించిన ఈ జాబ్స్ గ్రూప్ బి కి చెందినవి. ఈ 1340 జాబ్స్ వేరు వేరు విభాగాల్లో ఉన్నాయి.

ఈ జాబ్స్ పొందడానికి వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే 30 నుండి 32 సంవత్సరాలు దాటకూడదు.

అర్హత; ssc govt jobs 2025

ఈ జాబ్స్ కేవలం డిప్లొమా మరియు బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి.ఒకవేళ మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ఉంటె వాళ్ళకి ఇప్పుడే తెలియచేయండి. సమయం చాల తక్కువగా ఉంది.

Salary, Selection Process

salary; 35,000 to 1,12,000 వరకు ఉంటుంది.

Selection; paper 1 లో 200 మార్కులకు కంప్యూటర్ లో రాయాలి. ఇందులో మీకు జనరల్ ఇంటలిజెన్స్ , జనరల్ అవేర్నెస్ , టెక్నికల్ సబ్జక్ట్స్ ఉంటాయి .

paper 2 లో 300 మార్కులకు టెక్నికల్ సబ్జెక్టు పైన ఇంగ్లీష్ లో రాయాలి .

దీనికి ఫీజు oc/bc వాళ్ళకి మాత్రమే 100. మిగతావాళ్ళకి అందరికి ఫీజు లేదు.

తెలుగు వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం సొంత రాష్ట్రంలో పని చేసుకొనే అవకాశం. ముఖ్యంగా బీటెక్ మరియు డిప్లొమా వాళ్ళకి మంచి అవకాశం. దినికి మీరు అప్లై చెయ్యాలి అనుకుంటే పైన ఇచ్చిన మేటర్ చదివి మీకు నచ్చితేనే అప్లై చేయాండి. ఇక్కడ కింద అప్లై లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. best ssc govt jobs 2025.

APPLY LINK

2 thoughts on “ssc govt jobs 2025- Telugu jobastra”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *