BLW RAILWAY RECRUITMENT
Banaras Locomotive Works (BLW) భారత రైల్వేకు చెందిన ప్రముఖ తయారీ సంస్థ. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది. మునుపు దీన్ని Diesel Locomotive Works (DLW) అని పిలిచేవారు. 2020లో పేరు మార్పుతో BLWగా మార్చబడింది. ఇది ప్రధానంగా డీజిల్ మరియు ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేస్తుంది. BLW Apprentice central government jobs
BLW యొక్క ముఖ్య ఉద్దేశ్యం భారత రైల్వేకు ఆధునిక లోకోమోటివ్‌లు తయారుచేయడం. ఇందులో ఉన్న ఇంజినీరింగ్ పరిజ్ఞానం మరియు నైపుణ్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంస్థలో తయారయ్యే ఇంజిన్లు నిండు శక్తిని ఇచ్చే గుండెలా పని చేస్తాయి. best central government jobs

ప్రతి సంవత్సరం BLW Apprentice పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 10వ తరగతి మరియు ITI పాస్ అయిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఫిట్టర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, పయింటర్ వంటి ట్రేడ్స్‌లో అభ్యర్థులు అప్లై చేయవచ్చు. అభ్యర్థులు స్టైఫండ్ పొందుతూ ట్రైనింగ్ పూర్తిచేయవచ్చు.
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష లేకుండా, 10వ తరగతి మరియు ITI మార్కుల ఆధారంగా Merit ద్వారా జరుగుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో ప్రవేశించేందుకు గొప్ప అవకాశంగా నిలుస్తుంది.
BLWలో పని చేయడం వల్ల రైల్వే అనుభవం, ఫ్యూచర్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, స్థిరమైన ఆదాయం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇది దేశ యువతకి ఒక స్ఫూర్తిదాయక ఉద్యోగ అవకాశంగా మారింది.
ఈ నోటిఫికేషన్ కోసం మీకు ఇంకా వివరంగా తెలియజేస్తాను రండి
BLW RAILWAY POSTS -central government jobs
ఈ నోటిఫికేషన్ లో మొతం 374 జాబ్స్ కి ఇండియన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది
ఇందులో 300 పోస్ట్లు ITI వాళ్ళకి, మిగతా 74 పోస్ట్లు NON IT వాళ్ళకి కేటాయించడం జరిగింది.
ITI కేటగిరీ వాళ్ళకి చూస్తే ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, మేచినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ కి ఖాళీలు ఉన్నాయి.
వీటిలో ఫిట్టర్ కి 107 అధిక ఖాళీలు ఉండగా, అతితక్కువ కాళీలు కార్పెంటర్ కి 3 ఉన్నాయి. central government jobs telugu 2025.
NON IT వాళ్ళకి 74 పోస్ట్లు కేటాయించడం జరిగింది. ఇందులో కూడా మేచినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ , ఫిట్టర్ కి కాళీలు ఉన్నాయి.
వీటిలో ఫిట్టర్ కి అత్యధికంగా 30 కాళీలు ఉండగా , వెల్డర్ కి అతితక్కువ 11 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
ఈ జాబ్ కి ఎవరు అర్హులు
ఈ జాబ్స్ కి ITI , NON IT వాళ్ళు అప్లై
చేసుకోవచ్చు . 2025 నాటికి 10TH పూర్తి అయ్యి ఉండాలి. 10TH లో ఇద్దరికీ కూడా 50% దాటి ఉండాలి . ఆలా ఉంటేనే ఈ జాబ్ కి అర్హులు. లేదంటే ఈ జాబ్ మీకు రావడం కష్టం. కావున 10TH లో ఎవరైతే 50% దాటి మర్క్స్ వచ్చాయో మీరంతా అప్లై చేసుకోవచ్చు.
IMPORTENT DATES
starts ; july 5, 2025
end ; august 5, 2025
APPLY FEE ;railway central government jobs
మహిళలు, SC ST PWD వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు
మిగతా వాళ్ళ అందరికి కేవలం 100 రూపాయిల ఫీజు
SELECTION PROCESS
దీనికి ఎటువంటి పరీక్ష లేదు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మర్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తీసుకొని జాబ్స్ ఇస్తారు.కావున మిలో ఎవరైతే అప్లై చెయ్యాలి అనుకుంటున్నారో కింద లింక్ ఇస్తున్న దానిపై క్లిక్ చేసి నేరుగా అప్లై చేసుకోండి


ITI