NHAI రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు
govt jobs in ap
రోడ్డు రవాణా సంస్థలో సెంట్రల్ ప్రభుత్వం ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి అదిరిపోయే న్యూస్ . పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం కొట్టే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. NHAI DEPUTY MANAGER JOBS ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో పోస్ట్లు తక్కువ పెట్టారు. కానీ పరీక్ష లేదు కాబట్టి మిలో ఎవరైనా అప్లై చెయ్యవచ్చు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12 ఉద్యోగాలు ఉన్నాయి. govt jobs in ap.
TOTAL POSTS ; govt jobs in ap
12 పోస్ట్లు. వాటి వివరాలు
1 EWS
3 OBC
1 SC
7 GENERAL
0 ST
QUALIFICATION
B.TECH
B.E
MCA
[NOTE; 2025 GATE లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది]
SALARY
ఇందులో మీకు జీతం స్టార్టింగ్ 56000 నుండి 1,77,000 వరకు ఉంటుంది.
AGE
ఈ జాబ్స్ కి వయస్సు పరిమితి 18 సంవత్సరాల నుండి ౩౦ సవత్సరాల వరకు ఉండాలి.
APPLY PROCESS ; govt jobs in ap
ఈ JOB కి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గ NHAI ఆఫిసిఅల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు OFFICIAL వెబ్సైట్ కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను అక్కడినుండి అప్లై చేయండి. LAST DATE FOR APPLY AUG 4 2025.

