విద్యుత్ శాఖలో 515 జాబ్స్-BHEL Artisan Recruitment 2025
BHEL Artisan Recruitment 2025 Released BHEL (భారత్ హెవి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) 2025‑లో గ్రామీణ విద్యుత్ శాఖ (Artisan Grade‑IV) లో 515 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటోంది. ఈ భర్తీని మీరు ఒక్కసారి పరిశీలించండి.గ్రామీణ విద్యుత్ శాఖ (Rural Electricity Department) అనేది గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా మరియు నిర్వహణ బాధ్యతలు చూసే శాఖ. దీని ముఖ్య ఉద్దేశ్యం గ్రామాల్లో విద్యుత్ వృద్ధి, సరఫరాలో నిరంతరత, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మెంటెనెన్స్, మరియు ఫాల్ట్ రిపేర్ చేయడం. ఇందులో పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) లేదా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల కింద నియమించబడతారు. Artisan ఉద్యోగాలు కూడా ఇవే విభాగంలో వస్తాయి.ఈ సారి అతిపెద్ద నోటిఫికేషన్ వదిలింది.BHEL Artisan Recruitment 2025 jobs in rural electricity department Artisan ఉద్యోగాలు అంటే ఏమిటి? వీళ్ళ పని ఏంటి? ఆర్టిసన్ ఉద్యోగం అనేది టెక్నికల్ హెల్పర్ ఉద్యోగానికి సరిసమం. వీరిని విద్యుత్ లైన్ల పరిరక్షణ, ట్రాన్స్‌ఫార్మర్ మురుగుని పునఃస్థాపన, కనెక్షన్ల సరఫరా, తాత్కాలిక మరమ్మత్తుల వంటి బాధ్యతల కోసం నియమిస్తారు. Artisan పోస్టులు ITI మరియు NAC అర్హత కలిగినవారికి మాత్రమే వర్తిస్తాయి. వీరు ఎక్కువగా BHEL (Bharat Heavy Electricals Limited), NTPC, మరియు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా నియమించబడతారు. 2025లో తాజాగా 515 Artisan పోస్టులు విడుదలయ్యాయి. ఇవి Fitter, Welder, Electrician, Machinist, Turner వంటి విభాగాల్లో ఉన్నాయి. CBT పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మంచి జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ భద్రత, పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకుముందు ఎప్పుడు ఈ జాబ్స్ ఇచ్చారు? ఈ ఉదోగాలు చాలా అరుదుగా వస్తాయి.గతంలో Artisan ఉద్యోగాల భర్తీ 2018, 2021, అలాగే 2022 సంవత్సరాల్లో జరిగింది. ప్రాముక్యంగ BHEL 2018లో భారీ సంఖ్యలో Artisan పోస్టులను నియమించింది. అప్పట్లో కూడా ITI + NAC అర్హతలు తప్పనిసరి ఉండేవి. అలాగే కొన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డులు (APSPDCL, TSSPDCL) కూడా Artisan, లైన్‌మెన్ వంటి పోస్టులను నియమిస్తూ వచ్చాయి. ఈ ఉద్యోగాలు ప్రతి 2–3 సంవత్సరాలకు ఓసారి భర్తీ చేస్తారు. కానీ, భారీ సంఖ్యలో భర్తీ అయ్యే అవకాశాలు అరుదుగా ఉంటాయి. అందుకే ఈసారి వచ్చిన 515 పోస్టులు ఎంతో ప్రాధాన్యత కలిగినవిగా చెప్పవచ్చు. BHEL Artisan Jobs 2025: Fitter, Electrician, Welder & More Posts Available JOB POSTS Foundryman 4 Electrician 65 Electronics Mechanic 18 Machinist 104 Turner 51 Fitter 176 Welder 97 TOTAL 515 Application Dates ఈ నోటిఫినెషన్ 2025 జులై 12 న వచ్చింది. అయితే దీని అప్లై డేట్స్ మాత్రంApply date ; 2025 జులై 16 Last date ; 2025 ఆగష్టు 12 అర్హత [ Eligibility ] విద్యార్హత:ఈ Artisan ఉద్యోగాలకు అర్హత పొందాలంటే కచ్చితంగా మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:10వ తరగతి (Class 10 / SSC) ఉత్తీర్ణత ఉండాలిఆ తర్వాత మీరు ఒక టెక్నికల్ ట్రేడ్‌లో ITI పూర్తి చేసి ఉండాలిఅదనంగా మీరు National Apprenticeship Certificate (NAC) కూడా పొందివుండాలిఉదాహరణకు: మీరు Electrician గా Artisan పోస్టు కోసం apply చేయాలంటే :10వ తరగతి పాస్ITI (Electrician ట్రేడ్)NAC (Electrician ట్రేడ్ లోనే) భాష అవసరం: ఈ Artisan ఉద్యోగాలు BHEL దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలు, ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు వంటి యూనిట్ల కోసం. మీరు ఏ రాష్ట్రంలోని యూనిట్‌కి ఎంపిక అవుతారో దానికి అనుగుణంగా అక్కడి ప్రాంతీయ భాషను కనీస స్థాయిలో అర్థం చేసుకోగలగడం అవసరం. ప్రాంతాల వారీగా భాష అవసరం: South India యూనిట్స్ (తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక):మీరు AP, Telangana, Tamil Nadu, లేదా Karnataka యూనిట్స్‌కి ఎంపికైతే:తెలుగు / తమిళం / కన్నడ భాషలో కనీసం చదవడం, వాక్యాలను అర్థం చేసుకోవడం, చిన్న మాటలాడే స్థాయి అవసరం.ఇది ముఖ్యంగా ఫీల్డ్ డ్యూటీలు, సిబ్బందితో కమ్యూనికేషన్, మరియు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్లు వంటి సందర్భాల్లో అవసరమవుతుంది.ఉద్యోగంలో పనిని సమర్థవంతంగా చేసేందుకు ఇది సహాయపడుతుంది.North India: మీరు అక్కడికి ఎంపికైతే:హిందీ భాష వచ్చాలి (కనీసం మాట్లాడగలగడం మరియు అర్థం చేసుకోగలగడం)ముఖ్యంగా అక్కడి సూపర్వైజర్లు, సహచర ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు అవసరం.. Marks General / OBC / EWS అభ్యర్థులు:ITI & NAC రెండింటిలో కలిపి కనీసం 60% మార్కులు ఉండాలిSC / ST అభ్యర్థులు:55% మార్కులు సరిపోతాయిITI: 59%, General కానీ SC/ST అయితే అర్హత ఉంటుంది. Age category age sc/st 18 to 32 OBC-NCL 18 to 30 General/EWS 18 to 27 Selection Process; How to apply for BHEL Artisan Recruitment 2025 ఈ Artisan ఉద్యోగానికి ఎంపిక కావాలంటే మీకు మూడు దశల్ని క్లియర్ చేయాలి: 1. (CBT – Computer-Based Examination) ఇది ప్రధాన పరీక్ష. మీరు మొదట దీనిని క్లియర్ చేయాలి.పరీక్ష పూర్తిగా కంప్యూటర్ మీద ఆన్లైన్‌లో జరుగుతుంది.రెండు భాగాలు ఉంటాయి:టెక్నికల్ ప్రశ్నలు – మీరు ITI చేసిన ట్రేడ్ మీద (Electrician, Fitter, Welder లాంటివి)జనరల్ ప్రశ్నలు – సాధారణ జ్ఞానం, లాజిక్, మెథ్స్, English/Hindiమొత్తం మార్కులు: 150పాస్ అయితే మీరు స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. 2. ప్రాక్టికల్ పరీక్ష (Skill / Trade Test) + సర్టిఫికేట్ చెక్ CBT లో పాస్ అయిన వాళ్లను టెక్నికల్ టెస్ట్ (అంటే చేతి పని పరీక్ష) కోసం పిలుస్తారు.మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేశారో దానికి సంబంధించిన చిన్న పని చేయమంటారు.ఉదాహరణకు:Carpenter in the electrical trade – Welder అయితే – వేల్డింగ్ ప్రాక్టికల్ చూపించేలాFitter అయితే – కొన్ని పనిముట్టెలు ఉపయోగించేటట్లు“Pass or Fail,” as the saying goes. అదే సమయంలో మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు (10వ తరగతి, ITI, NAC, caste, ఫోటోలు మొదలైనవి) చెక్ చేస్తారు. 3. ఆరోగ్య పరీక్ష (Medical Test) చివరిగా, ఉద్యోగానికి ఎంపికైనవారికి హాస్పిటల్‌లో ఆరోగ్య పరీక్ష చేస్తారు.ఇది సాధారణంగా:మీకు ఆరోగ్యంగా శరీరం ఉందా?కళ్ల చూపు, చెవిలో వినికిడి బాగుందా?బీపీ, షుగర్ లాంటివి ఉంటే చూసేదిచాలా మందికి ఇది ఆందోళనకరం కాదు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నా చాలు. Salary & Benefits ప్రారంభ జీతం: (BHEL Artisan-IV): 29,500–65,000 ఈ జీతానికి అదనంగా ప్రభుత్వం ఇచ్చే DA (Dearness Allowance), HRA (House Rent Allowance), మరియు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.ఉదాహరణకు, మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి నెల జీతం సుమారు ₹35,000 – ₹40,000 వరకు రావచ్చు (అలవెన్సుల్ని బట్టి మారవచ్చు) ఉద్యోగం కాలం మరియు ప్రమోషన్: మొదట మీరు ఒక సంవత్సరం పాటు తాత్కాలిక ఉద్యోగిగా (Probationary Period) పనిచేస్తారు.ఆ సమయంలో మీ పనితీరు, అట్టెండెన్స్, నిబంధనల అనుసరణను పరిశీలిస్తారు.ఆ తరువాత మీరు Artisan Grade-IV గా స్థిర ఉద్యోగిగా ప్రమోట్ అవుతారు Apply Fee CATEGORY TOTAL FEE WITH GST SC/ST, PWD, Ex Serviceman; 472 OBC, EWS, General; 1072 Apply link
విద్యుత్ శాఖలో 515 జాబ్స్-BHEL Artisan Recruitment 2025 Read More »



