admin

SSC Group B notification

ssc govt jobs 2025- Telugu jobastra

Group -B ఆఫీసర్ ఉద్యోగాలు central ssc govt jobs ఈ నోటిఫికేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న బీటెక్ మరియు డిప్లొమా విద్యార్థులకు ఏది మంచి అవకాశం. గ్రూప్ బి ఉద్యోగం అంటే సెంట్రల్ పెర్మనెంట్ ఉద్యోగ్యం. ఈసారి ఇందులో వెయ్యకు పైనే జాబ్స్ ఇచ్చారు.ఏవి కూడా ఎక్కువగా మన సౌత్ ఇండియా లోనే పోస్టింగ్ ఉంటాయి. best ssc govt jobs 2025 Exam Dates Paper 1 ; october 27-31 , 2025 Paper 1 ; 2026 1st month Total Jobs ; ssc govt jobs 2025 Jobs – 1340 vacancies జూనియర్ ఇంజినీర్ కి సంబందించిన ఈ జాబ్స్ గ్రూప్ బి కి చెందినవి. ఈ 1340 జాబ్స్ వేరు వేరు విభాగాల్లో ఉన్నాయి. ఈ జాబ్స్ పొందడానికి వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే 30 నుండి 32 సంవత్సరాలు దాటకూడదు. అర్హత; ssc govt jobs 2025 ఈ జాబ్స్ కేవలం డిప్లొమా మరియు బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి.ఒకవేళ మీకు తెలిసిన వాళ్లలో ఎవరైనా ఉంటె వాళ్ళకి ఇప్పుడే తెలియచేయండి. సమయం చాల తక్కువగా ఉంది. Salary, Selection Process salary; 35,000 to 1,12,000 వరకు ఉంటుంది. Selection; paper 1 లో 200 మార్కులకు కంప్యూటర్ లో రాయాలి. ఇందులో మీకు జనరల్ ఇంటలిజెన్స్ , జనరల్ అవేర్నెస్ , టెక్నికల్ సబ్జక్ట్స్ ఉంటాయి . paper 2 లో 300 మార్కులకు టెక్నికల్ సబ్జెక్టు పైన ఇంగ్లీష్ లో రాయాలి . దీనికి ఫీజు oc/bc వాళ్ళకి మాత్రమే 100. మిగతావాళ్ళకి అందరికి ఫీజు లేదు. తెలుగు వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం. కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగం సొంత రాష్ట్రంలో పని చేసుకొనే అవకాశం. ముఖ్యంగా బీటెక్ మరియు డిప్లొమా వాళ్ళకి మంచి అవకాశం. దినికి మీరు అప్లై చెయ్యాలి అనుకుంటే పైన ఇచ్చిన మేటర్ చదివి మీకు నచ్చితేనే అప్లై చేయాండి. ఇక్కడ కింద అప్లై లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. best ssc govt jobs 2025. APPLY LINK

ssc govt jobs 2025- Telugu jobastra Read More »

GOVT JOBS IN ANDHRA PRADESH

పరీక్ష లేకుండా CENTRAL GOVT JOBS-2025-govt jobs in ap

NHAI రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాలు govt jobs in ap రోడ్డు రవాణా సంస్థలో సెంట్రల్ ప్రభుత్వం ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి అదిరిపోయే న్యూస్ . పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం కొట్టే అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. NHAI DEPUTY MANAGER JOBS ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో పోస్ట్లు తక్కువ పెట్టారు. కానీ పరీక్ష లేదు కాబట్టి మిలో ఎవరైనా అప్లై చెయ్యవచ్చు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 12 ఉద్యోగాలు ఉన్నాయి. govt jobs in ap. TOTAL POSTS ; govt jobs in ap 12 పోస్ట్లు. వాటి వివరాలు1 EWS3 OBC1 SC7 GENERAL0 ST QUALIFICATION B.TECH B.E MCA [NOTE; 2025 GATE లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది] SALARY ఇందులో మీకు జీతం స్టార్టింగ్ 56000 నుండి 1,77,000 వరకు ఉంటుంది. AGE ఈ జాబ్స్ కి వయస్సు పరిమితి 18 సంవత్సరాల నుండి ౩౦ సవత్సరాల వరకు ఉండాలి. APPLY PROCESS ; govt jobs in ap ఈ JOB కి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గ NHAI ఆఫిసిఅల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు OFFICIAL వెబ్సైట్ కావాలంటే కింద నేను లింక్ ఇస్తాను అక్కడినుండి అప్లై చేయండి. LAST DATE FOR APPLY AUG 4 2025. APPLY LINK

పరీక్ష లేకుండా CENTRAL GOVT JOBS-2025-govt jobs in ap Read More »

jobs in andhrapradesh

Tanuku Job Mela ; jobs in andhrapradesh

More than 2000 software jobs, non-IT jobs and different jobs in andhrapradesh in various fields are being conducted in Tanuku through a program called Job Mela at the SKSD Women’s College on 13th July 2025. Companies Total 50+ Companies ; TECH Mahindra , HDFC bank, NOKIA, Paytm, ICICI Bank, Mediplus, Rane, MRF, QUESS, BYLD……etc Qualification; SSC, INTER, ITI, DEPLOMO, ANY DEGREE,B.TECH, PHARMA, AGRICULTURE Total Jobs; jobs in andhrapradesh 2000+ Jobs Location ; Andhra pradesh , west godavari, tanuku, SKSD Collage DATE AND TIME; 13TH JULY 2025 , 10AM Onwords . How to Apply; scan this QR code and apply

Tanuku Job Mela ; jobs in andhrapradesh Read More »