గ్రామీణ అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ మేనేజర్ Jobs – Andhra Pradesh government jobs district-wise
ఆంధ్రప్రదేశ్లో డిగ్రీ చదివిన వాళ్లకి శుభవార్త ఎటువంటి పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులను ఇస్తుంది. గ్రామీణ అభివృద్ధి శాఖలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించిన జాబ్స్ ని కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి మీరు కేవలం డిగ్రీ చదివి ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 170 ఉద్యోగాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 26 జిల్లాలలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. Lates andhra pradesh government jobs.

Posts & Salary
jobs ; 170 jobs
ఈ నోటిఫికేషన్ లో మొత్తం 170 వరకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి మీరు అప్లై చేయాలి అనుకుంటే గనక మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టాని పొంది ఉంటే సరిపోతుంది . ఈ జాబ్ లో మీకు జీతం వచ్చేసి 25 వేల వరకు ఉంటుంది.
Time & Age
ఈ నోటిఫికేషన్ ని ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ జూలై 7న విడుదల చేసింది. అయితే దీనికి ఆఖరి ఆఖరి తేదీ మాత్రం 18 జులై వరకు మాత్రమే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కి చాలా తక్కువ సమయం అయితే ఇచ్చింది. చాలామందికి దీని గురించి కూడా అవగాహన ఉండదు. మీలో ఎవరైనా ఆసక్తికరంగా ఉంటే గనుక వెంటనే ఈ నోటిఫికేషనికి అప్లై చేసుకోండి. Andhra Pradesh government jobs 2025
దీనికి వయస్సు వచ్చేసి 21 సంవత్సరాలు నిండి ఉండి 42 సంవత్సరాల లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అర్హులే. ఎస్సీ ఎస్టీ మరియు బీసీ వాళ్లకు 5 సంవత్సరాలు పెంచుతారు.
అర్హత ; Degree andhra pradesh government jobs
ఈ జాబ్ కి అప్లై చేసిన వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అయితే ఇంతకుముందు పదవ తరగతి , ఇంటర్ , డిగ్రీలో వచ్చిన మార్కులు ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. మొత్తం 75 మార్కులకు ఉంటుంది . ఒక్కసారి ఇందులో సెలెక్ట్ అయితే గనుక మీకు తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అందులో మీరు బాగా రాణిస్తే మీకు ఈ జాబ్ అయితే వచ్చేస్తుంది. Andhra Pradesh government jobs for freshers
Apply
కింద మీకు ఈ జాబ్ కి అప్లై చేయడానికి ఆన్లైన్ లింక్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి


Pingback: INDIAN RAILWAY NOTIFICATION-2025, central government jobs telugu - jobastra.in